Breaking News

భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో బౌలర్‌గా

Published on Tue, 05/16/2023 - 11:55

ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్‌ పేసర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌కుమార్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐదు వికెట్ల హాల్‌తో పాటు 25 ప్లస్‌ పరుగులు చేసిన రెండో బౌలర్‌గా భువనేశ్వర్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో పాటు 27 పరుగులు చేసిన భువీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఇక​ఈ ఘనత సాధించిన జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు. గతంలో డెక్కన్‌ ఛార్జర్స్‌పై జడేజా 48 పరుగులతో పాటు ఐదు వికెట్లు సాధించాడు. ఇక గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 

గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌.. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఓ రనౌట్‌లో కూడా భాగమయ్యాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గుజరాత్‌ చేతిలో 34 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమిపాలైంది. దీంతో ప్లేఆఫ్‌ రేసు నుంచి సన్‌రైజర్స్‌ అధికారికంగా నిష్క్రమించింది.
చదవండి: నువ్వేం తింటావు? గుజరాత్‌లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: షమీ వ్యాఖ్యలు వైరల్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)