Breaking News

దబంగ్‌ ఢిల్లీపై బెంగాల్‌ విజయం..

Published on Sat, 02/03/2024 - 09:20

ప్రొ కబడ్డీ లీగ్‌ 10వ సీజన్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో 100వ మ్యాచ్‌ జరిగింది. ఈ పోరులో బెంగాల్‌ వారియర్స్‌ 45–38 పాయింట్ల స్కోరుతో దబంగ్‌ ఢిల్లీపై విజయం సాధించింది. బెంగాల్‌ తరఫున నితిన్‌ కుమార్‌ 13 పాయింట్లతో అగ్ర స్థానాన నిలవగా, కెప్టెన్‌ మణీందర్‌ సింగ్‌ 11 పాయింట్లు సాధించాడు. దబంగ్‌ ఢిల్లీ ఆటగాళ్లలో కెప్టెన్‌ అషు మలిక్‌ 17 పాయింట్లతో చెలరేగినా... ఇతర ఆటగాళ్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు.

మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 34–30 తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో వినయ్‌ 9 పాయింట్లు రాబట్టగా... మోహిత్‌ నందల్, మోహిత్‌ చెరో 4 పాయింట్లు సాధించారు. గుజరాత్‌ తరఫున ఫజల్‌ అత్రచి, పార్తీక్‌ దహియా చెరో 7 పాయింట్లు స్కోర్‌ చేయగా, దీపక్‌ సింగ్‌ 5 పాయింట్లు రాబట్టాడు. ఈ సీజన్‌లో 101 మ్యాచ్‌లు ముగించిన తర్వాత 71 పాయింట్లతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది.
చదవండి: IND vs ENG: అయ్యో రజత్‌.. బ్యాడ్‌ లక్‌ అంటే నీదే బ్రో! వీడియో వైరల్‌

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)