Breaking News

క్రికెట్ చ‌రిత్రలోనే సూప‌ర్ క్యాచ్‌.. వీడియో వైర‌ల్‌

Published on Fri, 12/20/2024 - 17:36

బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజ‌న్‌లో సంచ‌ల‌న క్యాచ్ న‌మోదైంది. ఈ లీగ్‌లో భాగంగా అడిలైడ్ వేదిక‌గా అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాటర్ బెన్ డకెట్ క‌ళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. అడిలైడ్ బ్యాట‌ర్‌ డి'ఆర్సీ షార్ట్‌ను అద్బుత‌మైన క్యాచ్‌తో డకెట్ పెవిలియ‌న్‌కు పంపాడు. 

అడిలైడ్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్ వేసిన పీటర్ సిడిల్ నాలుగో బంతిని షార్ట్‌కు ఫుల్ల‌ర్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ డెలివ‌రీని షార్ట్ క‌వ‌ర్స్ పై నుంచి షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. షాట్ కూడా స‌రిగ్గా క‌న‌క్ట్ అయిన‌ప్ప‌టికి.. ఎక్స్‌ట్రా క‌వ‌ర్స్‌లో ఉన్న డ‌కెట్ అద్బుతం చేశాడు. 

డ‌కెట్ గాల్లోకి జంప్ చేస్తూ ఒంటి చేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అత‌డి క్యాచ్‌ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇంద‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది.

కాగా ఫీల్డింగ్‌లో అద‌ర‌గొట్టిన డ‌కెట్‌.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశ‌ప‌రిచాడు. తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.  ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మెల్‌బోర్న్‌ స్టార్స్‌పై 15 పరుగుల తేడాతో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఘన విజయం సాధించింది.
చదవండి: SA vs PAK: చ‌రిత్ర సృష్టించిన పాకిస్తాన్‌.. ప్రపంచం‍లోనే తొలి జట్టుగా

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)