Breaking News

షకీబ్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

Published on Mon, 03/06/2023 - 20:16

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు ఓదార్పు విజయం లభించింది. ఛటోగ్రామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. తద్వారా వైట్‌వాష్‌ నుంచి బంగ్లా తప్పించుకుంది. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 43.1 ఓవర్లలో కేవలం 196 పరుగులకే కుప్పకూలింది.  బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీబ్‌ 4 వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించగా.. తైజుల్‌ ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు సాధించారు.

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జేమ్స్‌ విన్స్‌(38) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 48.5 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో  షకీబ్‌ అల్‌హసన్‌(75), రహీం(70), షాంటో హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా అర్చర్‌ మూడు వికెట్లు, సామ్‌ కుర్రాన్‌, రషీద్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఇంగ్లండ్‌.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన షకీబ్‌ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా.. ఈ సిరీస్‌ అసాంతం అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు వరించింది.
చదవండి: SA vs WI: దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్‌గా స్టార్‌ క్రికెటర్‌.. బవుమాపై వేటు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)