Breaking News

అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం.. ప్రపంచ రికార్డు

Published on Sat, 12/13/2025 - 00:09

అంతర్జాతీయ టీ20ల్లో బహ్రెయిన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అలీ దావూద్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్‌లో రెండో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసి రికార్డుల్లోకెక్కాడు. తాజాగా నేపాల్‌లో జరిగిన మ్యాచ్‌లో దావూద్‌ 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. 

అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు మలేసియా బౌలర్‌ స్యాజ్రుల్‌ ఇద్రుస్‌ పేరిట ఉన్నాయి. ఓ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఇద్రుస్‌ కేవలం 8 పరుగులే ఇచ్చి దావూద్‌ లాగే 7 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇద్రుస్‌, దావూద్‌ మాత్రమే ఇప్పటివరకు ఓ మ్యాచ్‌లో 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెహ్రెయిన్‌, భూటాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లోనే దావూద్‌ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెహ్రెయిన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. 

అనంతరం ఛేదనకు దిగిన భూటాన్‌.. దావూద్‌ ధాటికి లక్ష్యానికి 36 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో బెహ్రెయిన్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ బెహ్రెయిన్‌ ఘన విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో గెలుపొందింది.

 

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)