Breaking News

స్వతంత్ర భారతి 2011/2022: ఇండియాకు రెండో వరల్డ్‌ కప్‌ 

Published on Thu, 08/04/2022 - 16:44

వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లో ఎంఎస్‌ ధోని నాయకత్వంలో ఇండియన్‌ క్రికెట్‌ టీం శ్రీలంకపై విజయం సాధించింది. ఈ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముంబై నగరంలోని వాంఖడే స్టేడియంలో రసవత్తరంగా కొనసాగింది. 10 బంతులు మిగిలి ఉండగానే మన ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్‌ కప్‌ ను కైవసం చేసుకుంది. ఎంఎస్‌ ధోని శ్రీలంక చేసిన 275 లక్ష్యాన్ని ఛేదించేందుకు అర్థ శతకం పరుగులు చేసి ఇండియాను విజయ తీరాల వైపు నడిపించాడు. 28 ఏళ్ల తర్వాత సాకారమైన ప్రపంచ కప్‌ కల భారత క్రికెట్‌ క్రీడాభిమానులను మాత్రమే కాదు, భారత క్రికెట్‌ జట్టునూ ఉర్రూతలూగించింది. తొలిసారి భారత్‌ 1983లో కపిల్‌దేవ్‌ కెప్టెన్సీలో వెస్ట్‌ ఇండీస్‌ను ఓడించి ప్రపంచ కప్‌ను కైవశం చేసుకుంది. 

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

ఇ.వి.వి. సత్యనారాయణ, భీమ్‌సేన్‌ జోషి, అనంత్‌పాయ్, అర్జున్‌సింగ్, నటి సుజాత, సత్య సాయిబాబా, ఎం.ఎఫ్‌.హుస్సేన్, మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ, దేవ్‌ ఆనంద్, ఎస్‌. బంగారప్ప.. కన్నుమూత.
జనాభా లెక్కల్లో 18 కోట్ల మంది పెరుగుదల.
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి మమతా బెనర్జీ. 
లోక్‌పాల్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.

 

Videos

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)