Breaking News

పొట్టి క్రికెట్‌లో సంచలనం.. 11 బంతుల్లో 66 రన్స్‌

Published on Mon, 07/15/2024 - 13:14

యూరోపియ‌న్ క్రికెట్ టీ10 టోర్నీలో సంచ‌ల‌నం న‌మోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో రొమినియాపై ఆస్ట్రియా అద్భుత విజ‌యం సాధించింది. 168 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆస్ట్రియా కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 9. 5 ఓవ‌ర్ల‌లో చేధించింది.

అయితే ఛేజింగ్‌లో ఆస్ట్రియా 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి మూడు వికెట్లు కోల్పోయి కేవ‌లం 107 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆస్ట్రియా విజ‌యానికి ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌లో 61 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. దీంతో ఆస్ట్రియా ఓట‌మి లాంఛ‌న‌మే అంతా భావించారు.

కానీ స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆస్ట్రియా బ్యాట‌ర్లు ఇమ్రాన్ ఆసిఫ్‌, అకిబ్ ఇక్బాల్ అద్భుతం చేశారు. 11 బంతుల్లో ఏకంగా 66 ప‌రుగులు చేసి ఆస్ట్రియాకు సంచ‌ల‌న విజ‌యాన్ని అందించారు. ఆస్ట్రియా బ్యాట‌ర్లు  9వ ఓవ‌ర్‌లో ఏకంగా 41 ప‌రుగులు రాబ‌ట్ట‌గా.. 10వ ఓవ‌ర్‌లో తొలి 5 బంతుల‌లో 20 ప‌రుగులు వ‌చ్చాయి. 

దీంతో లక్ష్య చేధనలో ఆస్ట్రియా 9. 5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.  ఆస్ట్రియా బ్యాటర్లలో ఇక్భాల్‌(19 బంతుల్లో 72, 2 ఫోర్లు,10 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ నిలవగా.. ఆసిఫ్‌ 12 బంతుల్లో 22 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఆస్ట్రియా బ్యాటర్ల విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)