వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బోణీ కొట్టిన ఆసీస్‌.. శ్రీలంక టోర్నీ నుంచి ఔట్‌

Published on Sat, 10/05/2024 - 18:56

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. షార్జా వేదిక‌గా శ్రీలంక మ‌హిళ‌లతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘ‌న విజ‌యం సాధించింది.

94 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా అమ్మాయిలు చేధించారు. స్టార్ ఓపెన‌ర్ బెత్ మూనీ 43 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. లంక బౌల‌ర్ల‌లో ప్ర‌బోధ‌ని, ర‌ణ‌వీర‌, కుమారి త‌లా వికెట్ సాధించారు.

తేలిపోయిన‌ లంక బ్యాట‌ర్లు.. 
అంత‌క‌ముందు ఆసీస్ బౌల‌ర్ల దాటికి శ్రీలంక బ్యాట‌ర్లు తేలిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 93 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో పేస‌ర్ స్కాట్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మోల‌నిక్స్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఈ ఓట‌మితో శ్రీలంక దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్ర‌మించిన‌ట్లే. ఆసీస్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఆక్టోబ‌ర్ 8న న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: అశ్విన్ వారసుడు దొరికిన‌ట్లేనా?

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)