Breaking News

శ్రీలంక ఘోర పరాజయం.. సెమీఫైనల్లో ఆఫ్గానిస్తాన్‌

Published on Wed, 10/04/2023 - 10:07

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పురుషల క్రికెట్‌లో శ్రీలంకకు ఆఫ్గానిస్తాన్‌కు బిగ్‌ షాకిచ్చింది. హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్‌-3లో శ్రీలంకపై 8 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో ఆఫ్గాన్‌ జట్టు అడుగుపెట్టింది. కాగా 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆఫ్గాన్‌ బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు.

లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గాన్‌ బౌలర్లలో కెప్టెన్‌ నైబ్‌,  కైస్ అహ్మద్ తలా మూడు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు జహీర్‌ ఖాన్‌, జనత్‌, ఆష్రాప్‌ తలా ఒక్క వికెట్‌ సాధించారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గానిస్తాన్‌.. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో 116 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్‌ బ్యాటర్లలో నూర్‌ అలీ జద్రాన్‌(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో నువాన్‌ తుషారా 4 వికెట్లు పడగొట్టగా.. సహన్ అరాచ్చిగే రెండు, సమరాకూన్‌ తలా, విజయ్‌కాంత్‌ చెరో వికెట్‌ సాధించారు.
చదవండి: Asian Games 2023: కాంపౌండ్‌ ఆర్చరీలో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)