Breaking News

గ్రూప్‌ ‘బి’లో భారత్‌కు చోటు

Published on Fri, 03/28/2025 - 03:57

న్యూఢిల్లీ: ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌ ‘డ్రా’ విడుదలైంది. భారత జట్టుకు గ్రూప్‌ ‘బి’లో చోటు లభించింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో గురువారం ‘డ్రా’ కార్యక్రమం జరిగింది. ఆసియా కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లకు జూన్‌ 23 నుంచి జూలై 5 వరకు థాయ్‌లాండ్‌ ఆతిథ్యమిస్తుంది. భారత్‌తోపాటు థాయ్‌లాండ్, మంగోలియా, తిమోర్‌లెస్తె, ఇరాక్‌ జట్లు గ్రూప్‌ ‘బి’లో ఉన్నాయి. 

గ్రూప్‌ విజేత వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఆసియా కప్‌ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. మొత్తం 34 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’... గ్రూప్‌ ‘బి’లలో ఐదు జట్ల చొప్పున ఉన్నాయి. మిగతా ఆరు గ్రూపుల్లో నాలుగు జట్ల చొప్పున ఉన్నాయి. 

మొత్తం ఎనిమిది గ్రూప్‌ల విజేత జట్లు ఆసియా కప్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఆతిథ్య ఆస్ట్రేలియాతోపాటు 2022 ఆసియాకప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన చైనా, కొరియా, జపాన్‌ జట్లు ఇప్పటికే ఆసియా కప్‌–2026 టోర్నీకి నేరుగా అర్హత పొందాయి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)