Breaking News

ఫైనల్లో అశ్విని పొన్నప్ప జోడీ

Published on Sun, 12/08/2024 - 04:02

గువాహటి: భారత సీనియర్‌ డబుల్స్‌ షట్లర్‌ అశ్విని పొన్నప్ప తన భాగస్వామితో కలిసి మహిళల డబుల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గువాహటి మాస్టర్స్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో అన్‌మోల్‌ ఖర్బ్, పురుషుల సింగిల్స్‌లో సతీశ్‌ కుమార్‌ కరుణాకర్‌ తుదిపోరుకు అర్హత సంపాదించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అన్‌సీడెడ్‌ సతీశ్‌ 13–31, 21–14, 21–16తో ఆరో సీడ్‌ వాంగ్‌ జెంగ్‌ జింగ్‌ (చైనా)ను కంగు తినిపించాడు. 

మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో అన్‌మోల్‌ 21–19, 21–17తో మాన్సి సింగ్‌పై గెలుపొందగా, మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట 21–14, 21–14తో షు లియంగ్‌ కెంగ్‌–వాంగ్‌ టింగ్‌ జె జోడీపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిలతో జోడీకట్టిన తనిషా క్రాస్టోకు సెమీస్‌లో నిరాశ ఎదురైంది.

సెమీస్‌లో ఐదో సీడ్‌ ధ్రువ్‌–తనిషా ద్వయం 22–24, 11–21తో చైనాకు చెందిన జంగ్‌ హన్‌ యూ–లి జింగ్‌ బావో జంట చేతిలో ఓడింది. నేడు జరిగే ఫైనల్లో సతీశ్‌ కుమార్‌... చైనా క్వాలిఫయర్‌ జువన్‌ చెన్‌ జుతో, అన్‌మోల్‌ కూడా క్వాలిఫయర్‌ యన్‌ యన్‌ (చైనా)తో తలపడతారు. టాప్‌సీడ్‌ అశి్వని–తనిషా జోడీ... లి హు జో– వాంగ్‌ జి మెంగ్‌ (జంట)తో పోటీ పడనుంది. 
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)