Breaking News

అర్జున్‌ విజయం హారిక ‘డ్రా’ 

Published on Sun, 08/13/2023 - 02:50

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచ కప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ ఆటగాడు ఇరిగేశి అర్జున్‌ కీలక విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్‌ విభాగం ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ తొలి రౌండ్‌లో నల్ల పావులతో ఆడి అర్జున్‌ గెలుపు నమోదు చేయడం విశేషం. ఈ గేమ్‌లో అర్జున్‌ 53 ఎత్తుల్లో స్వీడన్‌ గ్రాండ్‌మాస్టర్‌ నిల్స్‌ గ్రాండెలియస్‌ను ఓడించాడు. నేడు జరిగే రెండో రౌండ్‌ను అతను ‘డ్రా’గా ముగించినా సరే క్వార్టర్‌ ఫైనల్‌ చేరతాడు.

మహిళల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో ద్రోణవల్లి హారిక తొలి రౌండ్‌ను నల్లపావులతో ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాకినా (రష్యా)తో జరిగిన ఈ పోరును 48 ఎత్తులో హారిక ముగించింది. ఓపెన్‌ విభాగం ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ రౌండ్‌ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడి డి.గుకేశ్‌ కూడా విజయాన్ని అందుకున్నాడు.

గుకేశ్‌ 38 ఎత్తుల్లో వాంగ్‌ హావో (చైనా)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లలో ఫెరెన్స్‌ బెర్క్స్‌ (హంగేరీ)– ప్రజ్ఞానంద (45 ఎత్తుల్లో)...ఇయాన్‌ నెపొమినియాచి (రష్యా)– విదిత్‌ గుజరాతీ మధ్య (31 ఎత్తుల్లో) జరిగిన తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.   

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)