Breaking News

సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ ఊచకోత.. ఏకంగా 205 పరుగులతో

Published on Mon, 02/05/2024 - 13:19

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఎలైట్‌ గ్రూప్‌-సిలో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్‌, చండీగఢ్  జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో అంపైర్‌లు ఆటను ప్రారంభించలేదు. అయితే మూడో రోజు ముగిసే సమయానికి పంజాబ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 477 పరుగులు చేసింది.

పంజాబ్‌ వికెట్ కీపర్‌ బ్యాటర్‌ అన్మోల్‌ప్రీత్ సింగ్ ఆజేయ దిశ్వతకంతో చెలరేగాడు. అన్మోల్‌ప్రీత్ 329 బంతుల్లో 25 ఫోర్లతో 205 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతడితో పాటు మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ప్రభుసిమ్రాన్‌ సింగ్‌ సైతం భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ప్రభుసిమ్రాన్‌  215 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 171 చేసి ఆజేయంగా ఉన్నాడు.

కాగా అన్మోల్‌ప్రీత్ సింగ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్‌లో ఓపెనర్‌గా వచ్చి ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు అన్మోల్‌ప్రీత్ ఆడాడు. అతడిని ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకుంది. అదే విధంగా ప్రభుసిమ్రాన్‌ సైతం క్యాష్‌రిచ్‌ లీగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఆడుతున్నాడు.
చదవండి: IND vs ENG: ధోనిని గుర్తుచేసిన రోహిత్‌.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)