Breaking News

పారిస్‌ ఒలింపిక్స్‌కువిజయం దూరంలో...

Published on Thu, 05/30/2024 - 04:03

బ్యాంకాక్‌: పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లను ఖరారు చేసుకోవడానికి భారత బాక్సర్లు అంకుశిత బోరో (60 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) విజయం దూరంలో నిలిచారు. వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో వీరిద్దరూ తమ విభాగాల్లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

బుధవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ యూత్‌ మాజీ చాంపియన్‌   అంకుశిత 4–1తో ఆసియా చాంపియన్‌ రిమా వొలోసెంకో (కజకిస్తాన్‌)పై నెగ్గగా... నిశాంత్‌ 5–0తో పీరాపట్‌ యెసుంగ్‌నోయెన్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తు చేశాడు. మహిళల 66 కేజీల విభాగంలో అరుంధతి 5–0తో స్టెఫానీ పీనీరో (ప్యూర్టోరికో)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 

అయితే పురుషుల ప్లస్‌ 92 కేజీల విభాగం తొలి రౌండ్‌ బౌట్‌లో నరేందర్‌ 2–3తో గిల్మర్‌ కాంగో (ఈక్వడోర్‌) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే పురుషుల 57 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బతుహాన్‌ సిఫ్టిసి (టర్కీ)తో సచిన్‌ సివాచ్‌... 51 కేజీల రెండో రౌండ్‌లో రూయిజ్‌ (మెక్సికో)తో అమిత్‌.. 92 కేజీల రెండో రౌండ్‌లో లూయిస్‌ (వెనిజులా)తో సంజీత్‌... మహిళల 57 కేజీల రెండో రౌండ్‌లో మసాతి (అజర్‌బైజాన్‌)తో జైస్మిన్‌ తలపడతారు.    

#

Tags : 1

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)