Breaking News

ఆంధ్రప్రదేశ్‌ ఓటమి

Published on Sun, 08/17/2025 - 04:21

జలంధర్‌: హాకీ ఇండియా (హెచ్‌ఐ) జూనియర్‌ పురుషుల జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కర్ణాటక 10–1 గోల్స్‌ తేడాతో ఆంధ్రప్రదేశ్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటక తరఫున హర్‌పాల్‌ (12వ, 35వ నిమిషాల్లో), తనీశ్‌ రమేశ్‌ (17వ, 56వ ని.) చెరో రెండు గోల్స్‌ సాధించారు. 

మిగతా వారిలో రాజు మనోజ్‌ గైక్వాడ్‌ (5వ ని.) నితీశ్‌ శర్మ (10వ ని.) కెపె్టన్‌ ధ్రువ (25వ ని.), అచ్చయ్య (24వ ని.), కుశాల్‌ బోపయ్య (51వ ని.), పూజిత్‌ (58వ ని.) తలా ఒక గోల్‌ చేశారు. మిగతా మ్యాచ్‌ల్లో హరియాణా 3–0తో దాద్రా నగర్‌ హవేలిపై విజయం సాధించగా, ఉత్తర ప్రదేశ్‌ 9–2తో మహారాష్ట్రపై జయభేరి మోగించింది. ఆతిథ్య పంజాబ్‌ 8–4తో తమిళనాడుపై గెలుపొందింది.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)