Breaking News

SMAT 2024: ముగిసిన లీగ్‌ స్టేజ్‌.. నాకౌట్స్‌కు చేరిన జట్లు ఇవే

Published on Fri, 12/06/2024 - 10:20

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 గ్రూపు ద‌శ మ్యాచ్‌లు గురువారం(డిసెంబ‌ర్ 5)తో ముగిశాయి. ఈ టోర్నీలో మొత్తం మొత్తం 35 జ‌ట్లు త‌ల‌ప‌డ‌గా.. అందులో 10 జ‌ట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధించాయి. కాగా మొత్తం 35 జ‌ట్ల‌ను ఐదు గ్రూపులుగా విభజించారు. ఎ,బి,సి గ్రూపుల్లో ఎనిమిదేసి జ‌ట్లు ఉండ‌గా.. డి, ఈ గ్రూపుల‌లో  ఏడు జట్లు ఉన్నాయి. 

ఈ క్రమంలో గ్రూప్‌ ‘ఎ’ నుంచి బెంగాల్‌ (24 పాయింట్లు), మధ్యప్రదేశ్‌ (24 పాయింట్లు)... గ్రూప్‌ ‘బి’ నుంచి బరోడా (24 పాయింట్లు), సౌరాష్ట్ర (24 పాయింట్లు)... గ్రూప్‌ ‘సి’ నుంచి ఢిల్లీ (24 పాయింట్లు), ఉత్తరప్రదేశ్‌ (20 పాయింట్లు)... గ్రూప్‌ ‘డి’ నుంచి విదర్భ (18 పాయింట్లు), చండీగఢ్‌ (16 పాయింట్లు)... గ్రూప్‌ ‘ఇ’ నుంచి ఆంధ్ర (20 పాయింట్లు), ముంబై (20 పాయింట్లు) నాకౌట్‌ దశకు అర్హత పొందాయి.

అందులో బరోడా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, విదర్భ, సౌరాష్ట్ర జట్లు నేరుగా క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టాయి. చండీగఢ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర జట్లు మిగతా రెండు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ల కోసం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తలపడతాయి.

డిసెంబర్ 9, 2024 - ప్రీ-క్వార్టర్స్
PQF 1– బెంగాల్ వ‌ర్సెస్‌ చండీగఢ్ – చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు – ఉద‌యం 11.00 గంట‌ల‌కు
PQF 1 –ఆంధ్ర వ‌ర్సెస్‌ ఉత్తర్‌ ప్రదేశ్ – M.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు – సాయంత్రం 4:30 గంటలకు

డిసెంబర్ 11, 2024 - క్వార్టర్ ఫైనల్స్
QF 1 – బరోడా వ‌ర్సెస్‌ ప్రీ క్వార్టర్‌ 1 విజేత- చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- ఉద‌యం 11.00 గంట‌ల‌కు
QF 2 – ఢిల్లీ Vs ప్రీ క్వార్టర్‌ 2 విజేత –చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- సాయంత్రం 4:30 గంటలకు
QF 3 - మధ్యప్రదేశ్ వర్సెస్‌ సౌరాష్ట్ర - ఆలూర్ క్రికెట్ స్టేడియం, ఆలూర్ - ఉదయం 9:00 గంటలకు
QF 4 – ముంబై వర్సెస్‌ విదర్భ – ఆలూర్ క్రికెట్ స్టేడియం, ఆలూర్ – మధ్యాహ్నం 1:30 గంటలకు

డిసెంబర్ 13, 2024 - సెమీఫైనల్స్
సెమీఫైనల్‌ 1 – విజేత క్వార్టర్‌ ఫైనల్‌1 v విజేత క్వార్టర్‌ ఫైనల్‌4  –చిన్నస్వామి స్టేడియం, ఉదయం 11:00 గంటలకు
సెమీఫైనల్‌ 1 – విజేత QF2 v  విజేత క్వార్టర్‌ ఫైనల్‌ 3 – M.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు–సాయంత్రం 4:30 గంటలకు
డిసెంబర్ 15, 2024
ఫైనల్ - ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - సాయంత్రం 4:30 గంటలకు

 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)