దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
పీవీఎల్ ఛాంప్ అహ్మదాబాద్ డిఫెండర్స్
Published on Mon, 03/06/2023 - 07:30
కొచ్చి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టు ఛాంపియన్గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అహ్మదాబాద్ డిఫెండర్స్ 15-7, 15-10, 1-20, 13-15, 15-10తో బెంగళూరు టోర్పిడోస్ జట్టుపై గెలిచింది.
అహ్మదాబాద్ తరఫున అంగముత్తు రామస్వామి 16 పాయింట్లు, సంతోష్ 11 పాయింట్లు స్కోర్ చేశారు. బెంగళూరు తరఫున పంకజ్ శర్మ 11 పాయింట్లు, ముజీబ్ 9 పాయింట్లు సాధించారు.
#
Tags : 1