Breaking News

గిల్‌క్రిస్ట్‌ టాప్-3 వికెట్ కీపర్లు వీరే.. ధోనికి ఛాన్స్‌

Published on Wed, 08/21/2024 - 20:17

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీప‌ర్ ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ త‌న‌కంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. త‌న బ్యాటింగ్‌, కీపింగ్ స్కిల్స్‌తో ప్ర‌త్య‌ర్ధిలకు చుక్క‌లు చూపించిన చ‌రిత్ర గిల్ క్రిస్ట్‌ది. ఈ ఆసీస్‌ క్రికెట్ దిగ్గ‌జం త‌నకు ఇష్ట‌మైన ముగ్గురు వికెట్ కీప‌ర్‌ల‌ను తాజాగా ఎంచుకున్నాడు. 

అందులో భార‌త మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ ఎంస్ ధోనికి చోటు ద‌క్కింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానం తన రోల్‌ మోడల్‌ అయిన ఆసీస్‌ మాజీ వికెట్‌ కీపర్ రాడ్నీ మార్ష్‌కు గిల్‌క్రిస్ట్ ఇచ్చాడు.

"రోడ్నీ మార్ష్ నా రోల్‌మోడ‌ల్‌. అత‌డిని ఆద‌ర్శంగా తీసుకుని వికెట్ కీపర్‌గా ఎదిగాను. ఆ త‌ర్వాత నాకు ఇష్ట‌మైన వికెట్ కీప‌ర్ ఎంఎస్ ధోని. ఫీల్డ్‌లో ధోని ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అత‌డి కూల్‌నెస్ అంటే నాకెంతో ఇష్టం. 

ఇక చివ‌ర‌గా నా మూడో ఫేవ‌రేట్ వికెట్ కీప‌ర్ కుమార్ సంగక్కర. అతడొక క్లాస్. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు టాప్ ఆర్డ‌ర్‌లో విజయ‌వంత‌మైన బ్యాట‌ర్" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)