'జైలర్' సినిమా.. జపాన్ ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజులో!

Published on Sun, 08/13/2023 - 04:08

రజనీకాంత్‌ ‘జైలర్‌’ రిలీజ్‌ సందర్భంగా మన దేశంలో ఉన్న జపాన్‌ అంబాసిడర్‌ రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘బెస్ట్‌ విషెస్‌’ చెప్పాడు. ఇక ‘ముత్తు’ నాటి నుంచి రజనీకి ఫ్యాన్స్‌గా ఉన్న ఒక జంట ఏకంగా జపాన్‌ నుంచి చెన్నైకి వచ్చింది సినిమా చూడటానికి!రజనీ హవా అలా ఉంది.

‘హుకుమ్‌... టైగర్‌ కా హుకుమ్‌’ అని రజనీకాంత్‌ చెప్పిన డైలాగ్‌ సినిమా హాల్లో విజిల్స్‌ను మోతెక్కిస్తోంది.  ప్రపంచాన్ని ఇప్పుడు రజనీ చుట్టుముట్టి ఉన్నాడు– జైలర్‌ సినిమాతో. అసలే రజనీ అనుకుంటే అతనికి తోడు మోహన్‌లాల్, జాకీష్రాఫ్, శివ రాజ్‌కుమార్‌ కూడా సినిమాలో ఉండేసరికి మాస్‌ ఆడియెన్స్‌ పోటెత్తుతున్నారు. అయితే ఈ సంబరంలో ఇండియన్స్‌ మాత్రమే లేరు... జపనీయులు కూడా ఉన్నారు.

‘ముత్తు’ కాలం నుంచి ఇండియాలో రజనీ ఎంతో జపాన్‌లో కూడా అంతే. అంత ఫాలోయింగ్‌ ఉంది అక్కడ. అందుకే ఇండియాలో ఉన్న జపాన్‌ అంబాసిడర్‌ హిరోషి సుజుకీ ఒక వీడియో రిలీజ్‌ చేసి అందులో రజనీలా స్టయిల్‌గా కళ్లద్దాలు ధరించి ‘రజనీ యూ ఆర్‌ జస్ట్‌ సూపర్‌.. విష్‌ యూ గ్రేట్‌ సక్సెస్‌’ అని చెప్పాడు. ఇలాంటి మర్యాద ఏ స్టార్‌కూ దక్కలేదు. ఇక జపాన్‌లోని ఒకాసా నుంచి యసుదా హిదెతోషి అనే ఆసామి తన భార్యతో ఏకంగా చెన్నైలో ల్యాండ్‌ అయ్యాడు ‘జైలర్‌’ చూసేందుకు. అతను జపాన్‌లో ఆల్‌ జపాన్‌ రజనీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ లీడర్‌ అట. నెల్సన్‌ డైరెక్ట్‌ చేసిన ‘జైలర్‌’ ప్రస్తుతం కలెక్షన్ల హవా సృష్టిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)