Breaking News

బ్లాక్‌మెయిల్ ఛానల్స్‌ని బహిష్కరించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి

Published on Mon, 07/22/2024 - 08:58

సాక్షి, ఢిల్లీ: మహా న్యూస్‌ ఛానెల్‌పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మహా చెత్త న్యూస్‌..‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ ప్రోమో సంగతి ఏమైందని ప్రశ్నించారు. బ్లాక్‌మెయిల్‌ ఛానళ్లను ప్రజలు బహిష్కరించాలని కోరారు.

కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘మహా చెత్త న్యూస్.. టాల్కమ్ డబ్బా పౌడర్ బ్లాక్ మైలర్‌కి కాకినాడ రైస్ మిల్లర్లు, ఎక్స్‌పోర్టర్లు నుండి 50 లక్షలు వెళ్లాయి. ‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ అని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ చేసి, నేనే వస్తున్నా, అక్రమాలన్నీ బయట పెడుతున్నా అని బెదిరించి.. వారి నుండి 50 లక్షలు తీసుకున్నాడు. ఇలాంటి బ్లాక్ మెయిల్ ఛానళ్లని ప్రజలు బహిష్కరించి సంబంధిత బ్లాక్ మెయిల్ రిపోర్టర్లకు తగిన ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి’ అని కామెంట్స్‌ చేశారు. 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)