Breaking News

వైఎస్‌ జగన్‌ ఆదేశం.. వైఎస్సార్‌సీపీ ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌’

Published on Thu, 11/14/2024 - 18:43

తాడేపల్లి : ఏపీలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో  ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌’ ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు  అక‍్రమ  అరెస్టులు చేస్తూనే వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. 

దీనిని సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, భరోసా కల్పించడం, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి తాజాగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పని చేయనుంది.

జిల్లాలవారీగా టాస్క్‌ఫోర్స్‌ వివరాలు

శ్రీకాకుళం  : సీదిరి అప్పలరాజు, శ్యామ్‌

విజయనగరం: బెల్లాని చంద్రశేఖర్, జోగారావు

విశాఖపట్నం  : భాగ్యలక్ష్మి, కెకె రాజు

తూర్పు గోదావరి  : జక్కంపూడి రాజా, వంగా గీత

పశ్చిమ గోదావరి   : కె.సునిల్‌కుమార్‌ యాదవ్, జయప్రకాష్‌ (జేపి)

కృష్ణా   : మొండితోక అరుణ్‌ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి

గుంటూరు  : విడదల రజని, డైమండ్‌ బాబు

ప్రకాశం  : టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి

నెల్లూరు  : రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ఎమ్మెల్సీ)

చిత్తూరు : గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

అనంతపురం : కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్‌

కడప : సురేష్‌బాబు, రమేష్‌యాదవ్‌

కర్నూలు  హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)