Breaking News

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?

Published on Fri, 08/04/2023 - 15:54

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం

శాసనసభలో మజ్లిస్‌  పక్ష నేత, మజ్లిస్‌ పార్టీ అదినేత అసదుద్దీన్‌ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి ఐదోసారి గెలిచారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరసగా 1999 నుంచి గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది సయ్యద్‌ షాహీజాదిపై 80263 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. అక్బరుద్దీన్‌ ఒవైసీకి 95311 ఓట్లు రాగా, సయ్యద్‌కు కేవలం 15075 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన ఎమ్‌.సీతారామిరెడ్డికి పద్నాలుగు వేల ఓట్లకు పైగా వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నాలుగో స్థానానికి పరిమితం అయింది. అక్బరుద్దీన్‌ ఒవైసీ ముస్లిం నేత.

2014లో అక్బరుద్దీన్‌ 59279 ఓట్ల ఆదిక్యతతో  విజయం సాధించారు. అక్బరుద్దీన్‌ తండ్రి సలావుద్దీన్‌ ఆరుసార్లు లోక్‌ సభకు, ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు అసదుద్దీన్‌ ఒవైసీ రెండుసార్లు శాసనసభ, నాలుగు సార్లుగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. చాంద్రాయణగుట్టలో ఇంతకు ముందు ఐదుసార్లు అమానుల్లాఖాన్‌ గెలిచారు. ఈయన మూడుసార్లు ఇండిపెండెంటుగా, మరోసారి మజ్లిస్‌ అభ్యర్ధిగా, ఇంకోసారి సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఎమ్‌.బి.టి పార్టీ తరుపున గెలిచారు. అయితే 1999లో అమానుల్లాఖాన్‌ను అక్బరుద్దీన్‌ ఓవైసీ ఓడిరచారు. చాంద్రాయణగుట్టలో మజ్లిస్‌ మళ్లీ గెలిచింది. అలాగే ఇక్కడ అన్నిసార్లు ముస్లింలే గెలిచారు.

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)