Breaking News

నారాయణపేట నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొందే అభ్యర్థులు ఎవరు...

Published on Sat, 08/05/2023 - 13:03

నారాయణపేట నియోజకవర్గం

నారాయణపేట నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన రాజేంద్రరెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో  ఆయన టిడిపి తరపున పోటీచేసి గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. రాజేందర్‌ రెడ్డి తన సమీప బహుజన లెప్ట్‌ ప్రంట్‌  అభ్యర్ధి శివకుమార్‌ రెడ్డిపై 15187 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. రాజేందర్‌ రెడ్డికి 68787 ఓట్లు రాగా, శివకుమార్‌ రెడ్డికి 52580 ఓట్లు వచ్చాయి.

శివకుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఐ టిక్కెట్‌ ఆశించి, రాకపోవడంతో తిరుగుబాటు చేశారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన పాండురెడ్డికి ఇరవై వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని  అప్పటి  సిటింగ్‌  టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి  వై.ఎల్లారెడ్డి టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి నారాయణపేట నుంచి కాకుండా మక్తల్‌ నుంచి పోటీచేసి ఓడిపోగా, నారాయణపేటలో  తెలుగుదేశం తరపున పోటీచేసిన రాజేంద్రనాద్‌ రెడ్డి విజయం సాధించడం విశేషం.

2014లో రాజేంద్రనాధ్‌ రెడ్డి తన సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ధి శివకుమార్‌ రెడ్డిపై 2270  ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన వి.కృష్ణకు 29278 ఓట్లు, ఇండిపెండెంటుగా పోటీచేసిన కె.ఆర్‌.పాండురంగారెడ్డికి 23591 ఓట్లు లభించాయి. ఎల్లారెడ్డి  ఇక్కడ ఒకసారి గెలుపొందగా అంతకుముందు మక్తల్‌లో 1994, 99లలో రెండుసార్లు గెలిచి చంద్రబాబు క్యాబినెట్‌లో కొంతకాలం మంత్రి పదవి నిర్వహించారు. నారాయణపేటలో ఒకసారి బిసి వర్గం నేత ఎన్నికైతే, రెండుసార్లు రెడ్డి సామాజికవర్గం  నేత ఎన్నికయ్యారు.

నారాయణపేట నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)