Breaking News

సీఎం అయ్యాకైనా.. అలాంటి మూవీస్‌ మానేస్తాడనుకున్నా!

Published on Thu, 06/18/2026 - 09:30

బెంగళూరు: బీజేపీ, జేడీఎస్‌ నాయకులను విమర్శిస్తూ బిడది పరిసర గ్రామాల్లో గోడలమీద పోస్టర్లు వెలిశాయి. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, నిఖిల్, అనితా కుమారస్వామిల ఫోటోలు వేసి.. బిడదిలో మాకు 100 ఎకరాల భూమి మాత్రమే ఉంది..ఆ భూమి మాకు వదిలేయండి.. అనితక్క.. నేను వినయ్‌ గౌడ.. మీ ఆస్తులకు బినామిని అని రాసి ఉంది. బిరియాని అడ్డా నారాయణస్వామి, రైతుల భూములు లాక్కున్న దొంగ, బీజేపీ నేత ఆర్‌.అశోక్‌ అని పోస్టర్లు వేశారు.  

సీఎం డీకేపై కుమారస్వామి ధ్వజం 
శివాజీనగర: ఈ ప్రచారాన్ని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఖండించారు. తాము బిడది రైతుల కోసం పోరాడుతుంటే కొందరు దు్రష్పచారం చేస్తున్నారని అన్నారు. సీఎం డీ.కే.శివకుమార్‌ పాత అలవాట్లు వదలలేదని పరోక్షంగా పోస్టర్లు ఆయన పనేనని విమర్శించారు. డీకే  ముఖ్యమంత్రి అయిన తరువాత బ్లూ ఫిల్మ్‌లు చేయడం, పోస్టర్లు అతికించడం వదిలేస్తాడని అనుకున్నాను, కానీ ఆ అలవాటును  మానుకోలేదు అని మండిపడ్డారు. నా భార్య ఫోటోను పోస్టర్‌లో వేశారు, 100 ఎకరాలు అని రాశారు, అక్కడ మాకు ఉండేది 46 ఎకరాలు మాత్రమే, ఇంక ఏ భూమి లేదు అని చెప్పారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)