Breaking News

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఎమ్మెల్యే రఘురామపై తిరుగుబాటు

Published on Mon, 02/16/2026 - 19:23

ఉండి(పశ్చిమ గోదావరి జిల్లా): జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు భగ్గుమంది.  ఉండి ఎమ్మెల్యే  రఘరాం కృష్ణరాజుపై తిరుగుబాటు జెండా ఎగురేశారు టీడీపీ నేతలు. ఈ మేరకు ఉండి మండలం వెలివర్రు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. వెంకటేశ్వరరాజు ఏమన్నారంటే..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై గౌరవంతో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమించారు. ఉండి నియోజకవర్గంలో  ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్  రఘు రామకృష్ణరాజు అరాచకపాలన నడుస్తుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.నియోజవర్గంలో నిలువు దోపిడీ అవుతుంది. రఘురామ కృష్ణరాజు ఆటలు సాగవు,  తిరుగుబాటు చేస్తాం. నిరుపేదల ఇల్లు, చర్చిలు కూల్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారు?, కుప్పం, ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)