Breaking News

‘‘కేజ్రీవాల్‌ను చంపుతారా..?’’

Published on Sun, 04/28/2024 - 20:09

న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్‌ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బాధ్యతలను ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి తానే స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్‌28) పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి తరపున సునీత రోడ్‌షోలో పాల్గొన్నారు. 

దేశంలో నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని రోడ్‌షోలో సునీత కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తన భర్త కేజ్రీవాల్‌ను జైలుకు పంపించారన్నారు. 

తీహార్‌ జైలులో ఆయన సుగర్‌ వ్యాధికి సరైన చికిత్స అందించడం లేదన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ ఒక సింహం ఆయనను ఎవరూ  ఏం చేయలేరన్నారు. 

సునీతా కేజ్రీవాల్‌కు ఇది రెండో షో. శనివామే సునీత తన రోడ్‌షోలు ప్రారంభించారు. తొలి రోడ్‌షో తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కోండ్లిలో నిర్వహించారు. ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)