Breaking News

ఇప్పుడు ఆప్‌కు ఆమె బెస్ట్ పర్సన్.. సౌరభ్ భరద్వాజ్

Published on Fri, 04/05/2024 - 16:55

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్' అరెస్ట్ అయిన తరువాత కూడా పరిపాలన సాగిస్తున్నారు. జైలు నుంచి పంపిస్తున్న సందేశాలను తన భార్య సునీత కేజ్రీవాల్ ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని నడిపించడానికి 'సునీత' సరైన వ్యక్తి అని ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న భరద్వాజ్.. ప్రధాన కార్యాలయంలోని జరిగిన ఒక కార్యక్రంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రికి తాను "దూత" అని సునీత కేజ్రీవాల్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. పార్టీ రాజకీయాలు దాని మేనిఫెస్టో చుట్టూ మాత్రమే తిరుగుతాయని.. సునీత కేజ్రీవాల్ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి అని ఆయన అన్నారు.

ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన భార్య ఇప్పటివరకు మూడు డిజిటల్ బ్రీఫింగ్‌లను ప్రసంగించారు.

లోక్‌సభ ఎన్నికల్లో సునీత కేజ్రీవాల్‌ పార్టీ తరపున ప్రచారం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అది జరిగితే మేము కూడా సంతోషిస్తాము, ఆ నిర్ణయం ఆమె వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)