Breaking News

మోదీపై కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు

Published on Fri, 04/26/2024 - 17:11

బెంగళూరు: రెండో దశ ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో ఓటింగ్ జరుగుతోంది. ఈ రోజు 14 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో మే 7న జరగనున్న ఎన్నికల్లో మరో 14 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ తరుణంలో కర్ణాటక సీఎం సొంత గ్రామమైన సిద్దరామనహుండిలో ఓటు వేసి విలేకరులతో మాట్లాడారు.

కర్ణాటకలో మోదీ వేవ్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఏనుకూలంగా ఉందని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ప్రజలు అనుకూలంగా ఉన్నారు. తప్పకుండా 28 లోక్‌సభ స్థానాల్లో 20 గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అఖండ విజయాన్ని సాధించినట్లుగానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు.

మూడో దశలో జరగనున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మెజారిటీ సాధిస్తుందని సిద్దరామయ్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి చేసిన ప్రసంగాలు చాలా నిరాశ కలిగిస్తున్నాయి. ఆయన చేసిన ప్రసంగాలు దేశ ప్రధానమంత్రిగా లేదు, అవి రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా ఉన్నాయని అన్నారు.

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)