Breaking News

రిజర్వుడ్‌లో ఖమ్మం టాప్‌

Published on Mon, 10/23/2023 - 05:02

సాక్షి, ఖమ్మం డెస్‌్క:  తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 31 రిజర్వుడ్‌ నియోజవర్గాలు. వీటిల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో చేపట్టిన డీ లిమిటేషన్‌ సందర్భంలో జనాభా ఆధారంగా వీటిని ఖరారు చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఎక్కువగా రిజర్వుడ్‌ నియోజకవర్గాలు ఖమ్మంలోనే ఉన్నాయి. ఇక్కడ పది స్థానాలకు గాను ఏడు రిజర్వుడ్‌ స్థానాలే. ఇందులో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 

ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.... కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక ఎస్టీ రిజర్వ్‌ నియోజకవర్గం కూడా లేదు.  

ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్‌లు  
ఉమ్మడి ఖమ్మం : పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా 
ఉమ్మడి ఆదిలాబాద్‌ : ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్‌ 
ఉమ్మడి వరంగల్‌ : డోర్నకల్, మహబూబాబాద్, ములుగు 
ఉమ్మడి నల్లగొండ : దేవరకొండ 

ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌లు 
ఉమ్మడి కరీంనగర్‌ : ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు 
ఉమ్మడి ఖమ్మం : మధిర, సత్తుపల్లి 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ : అచ్చంపేట, అలంపూర్‌ 
ఉమ్మడి ఆదిలాబాద్‌ : చెన్నూరు, బెల్లంపల్లి 
ఉమ్మడి నల్లగొండ : నకిరేకల్, తుంగతుర్తి 
ఉమ్మడి వరంగల్‌ : స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట 
ఉమ్మడి రంగారెడ్డి : చేవెళ్ల, వికారాబాద్‌ 
ఉమ్మడి మెదక్‌ : జహీరాబాద్, అందోల్‌  
హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ 
ఉమ్మడి నిజామాబాద్‌ : జుక్కల్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)