Breaking News

జుక్కల్‌ (SC) నియోజకవర్గంని పరిపాలించేది ఎవరు?

Published on Thu, 07/27/2023 - 13:55

జుక్కల్‌ నియోజకవర్గం

జుక్కల్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో  టిఆర్‌ఎస్‌ అభ్యర్ది హనుమంతు షిండే,తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.గంగారామ్‌పై విజయం సాదించారు. షిండే కి 41959 ఓట్ల మెజార్టీ వచ్చింది. షిండే 2009లో టిడిపి పక్షాన గెలిచారు. ఆ తర్వాత 2014 నాటికి టిఆర్‌ఎస్‌లో  చేరి మళ్లీ పోటీచేసి విజయం సాదించారు.

తదుపరి 2018లో కూడా మరోసారి గెలుపొందారు. కాగా బిజెపి పక్షాన పోటీచేసిన మరో మాజీ ఎమ్మెల్యే అరుణతారకు దాదాపు 28 వేల ఓట్లు వచ్చాయి. ఈమె 1999లో టిడిపి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఈసారి బిజెపిలోకి మారి పోటీచేశారు. షిండేకి 77584 ఓట్లు రాగా, గంగారామ్‌కు 35625 ఓట్లు వచ్చాయి.

1957 నుంచి 1972 వరకు జనరల్‌ సీటుగా ఉన్న జుక్కల్‌ 1978 నుంచి రిజర్వుడ్‌ నియోజకవర్గంగా మారింది. కాంగ్రెస్‌ నాయకుడు ఎస్‌.గంగారామ్‌ ఇక్కడ నాలుగుసార్లు గెలుపొందారు. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ ఐదుసార్లు, తెలుగుదేశం నాలుగుసార్లు గెలవగా, టిఆర్‌ఎస్‌ రెండుసార్లు, ముగ్గురు ఇండ పిెండెంట్లు విజయం సాధించారు.

టిడిపి పక్షాన పండరీ రెండుసార్లు గెలిచారు. జనరల్‌ సీటుగా ఉన్నప్పుడు విఠల్‌రెడ్డి ఇండిపెండెంటుగా రెండుసార్లు గెలవడం విశేషం. జుక్కల్‌ జనరల్‌ సీటుగా ఉన్నప్పుడు రెండుసార్లు రెడ్లు, రెండుసార్లు బ్రాహ్మణ నేతలు గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గం రిజర్వు కావడంతో ఎస్‌.సి నేతలు గెలుపొందారు.

జుక్కల్‌ ఎస్సిలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)