Breaking News

నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

Published on Wed, 12/11/2024 - 03:56

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కీలకమైన జమిలి ఎన్నికల బిల్లుపై ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి, ఆమోదించబోతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మంత్రివర్గం ఆమోదించిన తర్వాత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్ట నున్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి జమిలి ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు జమిలి ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలియజేశాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలి ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదింపజేసు కోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)