‘నేను ఎమ్మెల్యేపై దాడి చేయలేదు’

Published on Wed, 01/21/2026 - 19:37

ఢిల్లీ: తాను ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ఖండించారు. తాము సోదరులుగా ఉంటామని, ఇద్దరం కూడా సంక్షేమం పనులు చేయడానికి ఉన్నామన్నారు.  ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేసినట్లు ఎవరో కావాలని క్రియేట్‌ చేశారన్నారు. అల్లాపూర్‌లో కొన్ని శంకుస్థాపనలు జరిగే సమయంలో ఎమ్మెల్యే విజయుడు, తాను కలిసి కొన్నికార్యక్రమాలు నిర్వహించామన్నారు.  ‘నేను, ఎమ్మెల్యే,ప్రోటోకాల్ పాటిస్తూనే కార్యక్రమాలు నిర్వహించాం. 

నేను ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేయలేదు, అలాంటి ఉద్దేశ్యం నాకు లేదు. మేము ఇద్దరం దళితులం. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారు. ఎల్లుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవం ఉంది మళ్ళీ అక్కడ కలుస్తున్నాం. ఎమ్మెల్యే విజయుడు నాకు ఇంతకు ముందు ఫోన్ చేసి టీవీలో ఏమో వస్తుంది నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. కొందరు దిన్ని రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే, నేను అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము. ప్రజలు నన్ను గెలిపించారు నేను ఎంపీని అయ్యాను. అప్రజాస్వామ్యంగా నేను ఎప్పుడూ వ్యవహరించలేదు’అని స్పష్టం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)