Breaking News

అద్దంకి సిద్ధం సభలో బాబు&కోపై సీఎం జగన్‌ పంచ్‌లు

Published on Sun, 03/10/2024 - 17:10

సాక్షి, బాపట్ల: బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా.. నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ  ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం సాయంత్రం బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రసంగించారాయన. ఈ సందర్భంగా సీఎం జగన్‌..  బాబు&కోపై పంచ్‌లు వేశారు. 

  • ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒకటే ఒక సూటి ప్రశ్న
  • ఆంధ్రప్రదేశ్ కు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైంది?
  • ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత మంది స్టార్‌  క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారు
  • పార్టీల పొత్తులతో బాబు ... ప్రజలే బలంగా మనం
  • తలబడపోతున్న మహాసంగ్రామానికి మీరంతా సిద్ధమా..?
  • జగన్‌ను ఓడించాలని వారు.. పేదలను గెలిపించాలని మనం
  • మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాడానికి మీరంతా సిద్ధమా...?
  • సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం.. సిద్ధమంటే ప్రజాసముద్రం
  • ఇప్పటీకే ఉత్తారంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధం
  • ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం
  • నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్
  • మూడు పార్టీలతో చంద్రబాబు కూటమి
  • చంద్రబాబు జేబులో ఉన్న మరో నేషనల్ పార్టీ
  • చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్‌లు లేవు
  • టైర్లు లేవు.... చంద్రబాబు సైకిల్ తుప్పుపట్టింది
  • ఈ తుప్పు పట్టిన సైకిల్ తోయడానికి వేరే పార్టీలు కావాలి
  • సైకిల్‌ చక్రం తిరగక.. ఢిల్లీ  చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నాడు
  • చిత్తశుద్ధితో మనం చేసిన మంచే చంద్రబాబును పొత్తుల వైపు పరుగులు పెట్టేలా చేసింది
  • విరగగాసిన మామిడి చెట్లులా మనముంటే.. తెగులుపట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉంది
  • మీ అన్న మాటిస్తే.. తగ్గేదేలే
  • రాబోయే ఎన్నికల్లో ప్రజలది కృష్ణుడి పాత్ర, నాది అర్జునుడి పాత్ర, ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధం
  • చంద్రబాబు సైకిల్ తప్పు పట్టిపోయింది, టీడీపీకి సైకిల్ కు టైర్లు లేవు, ట్యూబ్ లు లేవు, తుప్పుపట్టిన సైకిల్ ను తోయడానికి ఇతర పార్టీలు కావాలి
  • శకుని చేతిలోకి పాచికలకు .. బాబు ఇచ్చిన వాగ్దానాలకు తేడా లేదు, చంద్రబాబు తాజా మేనిఫెస్టో లోని వాగ్దానాలు చూస్తే పక్క రాష్ట్రాల్లోంచి కొన్ని హామీలు తీసుకొచ్చి కిచిడి చేస్తాడు 
  • మంచి చేసి మేం విరగకాసిన మామిడిచెట్టులా ఉంటే మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచినందుకు చంద్రబాబు పరిస్థితి తెగులుపట్టిన చెట్టులా ఉంది
  • ఫ్యాన్ ఇంట్లో ఉండాలి .. సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి
  • మీ అన్న చేసేదే మేనిఫెస్టో లో పెడతాడు, మీ అన్న మాట ఇస్తే తగ్గేదే లే, చేసేదే చెప్తాం .. చెప్పామంటే చేస్తాం

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు