Breaking News

TG: పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీ పగ్గాలు

Published on Sat, 11/22/2025 - 20:30

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ కాంగ్రెస్‌ కమిటీ నియామాకాలను చేపట్టింది హైకమాండ్‌ ఏఐసీసీ. ఈ మేరకు 36 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. ఇందులో పలువురు ఎమ్మెల్యేలక డీసీసీ పగ్గాలు అప్పచెప్పింది.  కాగా, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా లలకు డీసీసీలను  ఏఐసీసీ ప్రకటించలేదు. 

ఆలేరు  ఎమ్మెల్యే ఐలయ్యకు యాదాద్రి డీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పచెప్పిన ఏఐసీసీ.., నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వంశీ,  నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జు,  పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌లను నియమించింది. 

పలు డీసీసీ అధ్యక్షుల వివరాలు ఇలా..

  • ఆదిలాబాద్-నరేష్ జాదవ్
  • అసిపాబాద్-ఆత్రం సుగుణ
  • బడ్డాద్రి కొత్తగూడెం-తోట దేవి ప్రసన్న
  • భువనగిరి-బీర్ల ఆయిలయ్య(ప్రభుత్వ విప్)
  • గద్వాల్-m రాజీవ్ రెడ్డి
  • హన్మ కొండ-ఇనగాల వెంకట్ రామిరెడ్డి(కార్పోరేషన్ ఛైర్మన్)
  • జగిత్యాల-జి.నన్నయ్య
  • జనగామ-లకవత్ ధన్వంతి
  • జయశంకర్ భూపాల్ పల్లి-బట్టు కరుణాకర్
  • కరీంనగర్-మేడిపల్లి సత్యం(ఎమ్మెల్యే)
  • కమారెడ్డి-మల్లికార్జున్ ఆలే
  • కరీంనగర్ కార్పొరేషన్-అంజన్ కుమార్
  • ఖైరతాబాద్-మోత రోహిత్
  • ఖమ్మం-ఎన్. సత్యనారాయణ
     

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి