Breaking News

విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వ్యక్తి.. స్పందించిన మంత్రి కేటీఆర్

Published on Tue, 01/03/2023 - 21:08

కుటుంబ పోషణ కోసం, మంచి భవిష్యత్తు కోసం భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస పోతుంటారు. అలా వెళ్లిన చాలా మంది తెలుగోళ్ల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయ్‌. అలాంటి ఓ బాధితుడి ఆవేదన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘అన్నా, నన్ను తీసుకుపో, మా అమ్మకు నేను ఒక్కడ్నే కొడుకును అంటూ ’ ఆ గల్ఫ్‌ బాధితుడి వీడియో చూసి మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

తెలంగాణలోని సిరిసిల్ల వాసి తన చెల్లెలి చదువు, పెళ్లి కోసం ఇటీవల దుబాయ్ వెళ్ళాడు. ఎన్నో ఆశలతో ఆ దేశంలో అడుగుపెట్టిన అతను ఏజెంట్‌ మోసం చేశాడు. ప్రస్తుతం అతడు నరకం అనుభవిస్తున్నాడు. దయచేసి ఈ వ్యక్తికి సహాయం చేయండి. అతడిని మన దేశానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నట్లు ఓ ట్విటర్‌ యూజర్‌ మంత్రి కేటీఆర్‌కి ట్యాగ్‌ చేశారు. దీనికి స్పందించిన ఆయన.. ఆ బాధితుడిని భారత్‌కు తీసుకువచ్చేందుకు సహాయం చేస్తామని హామి ఇచ్చారు. ఆ ట్వీట్‌లోనే.. ‘మేము @cgidubai, @IndembAbuDhabi కలిసి పని చేసి అతడిని భారతదేశానికి తిరిగి తీసుకువస్తామన్నారు’. దీంతో పాటు @KTR ఆఫీసుకు ఈ వ్యవహారాన్ని ట్యాగ్‌ చేసి ఈ విషయమై NRI వ్యవహారాల విభాగంతో సమన్వయం చేసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు.

#

Tags : 1

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)