Breaking News

బీబీసీ ఆధ్వర్యంలో ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన కార్యక్రమం

Published on Thu, 12/05/2024 - 17:41

బీబీసీ (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూల నుంచి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కేన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన తోపాటు బయటపడేల ఛారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఈ ప్రోగ్రాంకి మంచి స్పందన రావడమే గాక దిగ్విజయంగా జయప్రదమయ్యింది. వంద మందికి పైగా పురుషులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో భాగంగా  ప్రోస్టేట్ కేన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి ఎనిమిదివేల పౌండ్స్‌కి పైగా సేకరించామని అన్నారు నిర్వాహకులు. నవంబరు నెల ప్రోస్టేట్ కేన్సర్‌కు సంబంధించి కావడంతో దీనిపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి..ఛారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రోస్టేట్ కేన్సర్ బాధితులను ఆర్ధికంగా ఆదుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికి గర్వకారణమని పలువురు ప్రసంశించారు.

ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు :
సత్యనారాయణ నోముల,సంజీవ్ అంకిరెడ్డి,రామ్ జయనతి,రవి మంచిరాజు,రవి మేకల,సత్యనారాయణ ఆవుల,శ్రీధర్ బేటి,రమేష్ బుక్క,తిరుమల కాగిత,గోవర్ధన వడ్లపంట్ల,సతీష్ చింతపండు,విశి మాణిక్‌ రెడ్డి తదితరులు. అలాగే ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు .

(చదవండి: న్యూజెర్సీలో మాటా ఫ్రీ హెల్త్ క్యాంప్)

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)