Breaking News

జుబీన్‌గార్గ్‌ మృతి కేసు...బంధువైన  డీఎస్పీ అరెస్టు 

Published on Thu, 10/09/2025 - 06:08

గువాహటి: ప్రముఖ అస్సామీ సింగర్‌ జుబీన్‌గార్గ్‌ అనుమానాస్పద మృతి కేసులో ఆయన సమీప బంధువు, పోలీస్‌ డీఎస్పీ సందీపన్‌గార్గ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేసినట్లు సీఐడీ డీజీపీ మున్నాప్రసాద్‌ గుప్తా తెలిపారు. సందీపన్‌ను కామపుర మెట్రోపాలిటన్‌ జిల్లా చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజి్రస్టేట్‌ (సీజేఎం) ముందు హాజరుపర్చగా, ఆయనకు న్యాయమూర్తి 7 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించినట్టు మున్నాప్రసాద్‌ వెల్లడించారు.

 సందీపన్‌తో ఈ కేసులో అరెస్టయినవారి సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే నార్త్‌ ఈస్ట్‌ ఫెస్టివల్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ శ్యామ్‌కాను మహంత, జుబీన్‌ మేనేజర్‌ సిద్ధార్థ్‌ శర్మతోపాటు జుబీన్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ సభ్యులు శేఖర్‌జ్యోతి గోస్వామి, అమృత్‌ప్రభ మహంతను అరెస్టు చేశారు. జుబీన్‌ సింగపూర్‌లో గత నెల 19న సముద్రంలో మునిగి మరణించిన సమయంలో ఈ ఐదుగురు అక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2022లో అస్సాం పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన సందీపన్‌గార్గ్‌.. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో డీఎస్పీగా 
ఎంపికయ్యారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)