Breaking News

Vande Bharat: బెల్టులతో కొట్టుకున్న క్యాటరింగ్‌ సిబ్బంది .. వీడియో వైరల్‌

Published on Sat, 10/18/2025 - 12:05

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్‌ సిబ్బంది మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో వార్తల్లో ‍ప్రముఖంగా నిలిచింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని క్యాటరింగ్ సిబ్బంది పరస్పరం కొట్టుకున్నారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.

క్యాటరింగ్‌ సిబ్బంది కొట్లాటకు సంబంధించిన 30 సెకన్ల ఈ వీడియోను చూస్తే,  ఈ ఘటన ప్లాట్‌ఫారమ్ నంబర్ 7లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ప్యాంట్రీ సిబ్బంది(పురుషులు) పరస్పరం అందిన వస్తువులు విసురుకోవడం, బెల్టులతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైలు లోపల వాటర్ బాక్స్ ఉంచడం విషయంపై తలెత్తిన వివాదం భౌతిక ఘర్షణలకు దారితీసింది.
 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫారంలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన కొందరు యూజర్లు దీనిని ‘బాగ్‌పత్ యుద్ధం’తో పోల్చారు. ఈ ఘటన అనంతరం నలుగురు సిబ్బందిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎప్‌)తదుపరి దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకుంది. వారి ఐడీ కార్డులను రద్దు చేశారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)