టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన
Breaking News
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
ఎదురెదురుగా వచ్చిన రెండు ఖాళీ రైళ్లు ఢీ
Published on Fri, 06/12/2026 - 05:18
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయ స్టేషన్ భువనేశ్వర్‌లో గురువారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుభ్రత పనుల నిర్వహణలో భాగంగా ఖాళీ రైళ్లను ఒకే ట్రాక్‌పై నడిపించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖాళీ రైళ్లు కావడంతో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు.
లోకో పైలెట్లు క్షేమంగానే ఉన్నారు. రైళ్ల రాకపోకల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. ఝరపడా వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే రైల్వే యంత్రాంగం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే శుభ్రత కార్యకలాపాల్లో ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లను ఎలా అనుమతించరనేది చర్చనీయాంశమవుతోంది.
#
Tags : 1