Breaking News

ఆర్జేడీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తేజస్వీ యాదవ్‌ 

Published on Mon, 01/26/2026 - 05:58

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ తన చిన్న కుమారుడు రాజకీయ వారసుడు తేజస్వీ యాదవ్‌ (36)కు ప్రమోషన్‌ కల్పించారు. తేజస్వీకి పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలను అప్పగించారు. ఆదివారం జరిగిన పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్జేడీ ఎక్స్‌లో తెలిపింది. 

సమావేశానికి లాలు ప్రసాద్‌ యాదవ్, తేజస్వీ యాదవ్‌తోపాటు లాలు పెద్ద కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి తదితరులు హాజరయ్యారని పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన మహాగఠ్‌బంధన్‌ ఘోర పరాజయం మూటగట్టుకోవడం తెల్సిందే. తేజస్వీ, ఆయన సన్నిహితుడు సంజయ్‌ యాదవ్‌లే అందుకు కారణమంటూ లాలు పెద్ద కుమార్తె రోహిణీ ఆచార్య ఆరోపణలు చేయడం తెల్సిందే. మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను లాలు యాదవ్‌ గతేడాది పార్టీ నుంచి బహిష్కరించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)