Breaking News

బతికుండగానే హెడ్‌మాస్టర్‌కు కన్నీటి అంజలి.. అంతలోనే..!

Published on Sat, 10/04/2025 - 13:24

తమిళనాడు: కళ్లకురిచి జిల్లాలోని ఊలుందూరుపేట సమీపంలోని కూంతలూరు గ్రామానికి చెందిన రామదాస్‌  ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేసి, రిటైర్డ్‌ అయ్యారు. తమిళనాడు టీచర్స్‌ యూనియన్‌ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. రామదాస్‌ గత 30వ తేదీన ద్విచక్ర వాహనంపై ఊలుందూరుపేట నుంచి తిరుచ్చి వెళ్తుండగా ట్రాక్టర్‌ ఢీకొంది. గాయపడ్డ రామదాస్‌ను  పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో తరలించారు. ఈ పరిస్థితిలో గురువారం ఉదయం రామదాస్‌ మరణించినట్లు అక్కడి నుంచి సమాచారం అందింది. 

దీంతో బంధువులు, స్నేహితులు,సహ ఉద్యోగులు  సామాజిక మాధ్యమాల్లో అతని ఫొటోలు పెట్టి కన్నీటి అంజలి ఘటించారు. బ్యానర్లు ఏర్పాటు చేసి ఆటోల్లో మృతి చెందిన విషయాన్ని ప్రచారం చేశారు. ఈస్థితిలో గురువారం రామదాస్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో సజీవంగా అతని స్వగ్రామం కూంతలూరుకు కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. దీంతో బంధువులు, స్నేహి తులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. ఈక్రమంలో నిన్న మళ్లీ విలుప్పురం ముండియం పాక్కం ప్రభుత్వాస్పత్రిలో చేరిన రామదాస్‌ గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)