Breaking News

పాద నమస్కారం కోసం విద్యార్థులకు దెబ్బలు.. టీచర్‌ సస్పెండ్‌

Published on Tue, 09/16/2025 - 12:57

మయూర్‌భంజ్: విద్యార్థులకు మంచిచెడులు బోధించాల్సిన ఉపాధ్యాయులలోని ఒకరిద్దరు అప్పుడప్పుడు తప్పుడు పనులు చేస్తూ, వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు పాద నమస్కారం చేయలేదని 31 మంది విద్యార్థులను ఒక ఉపాధ్యాయురాలు కొట్టింది.

మయూర్‌భంజ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం ప్రార్థనల తర్వాత, ఆ ఉపాధ్యాయురాలు 6, 7, 8 తరగతుల విద్యార్థులను కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక విద్యా శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. వారు విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయురాలిని దోషిగా తేల్చారు.

మయూర్‌భంజ్ జిల్లాలోని బెట్నోటి బ్లాక్ పరిధిలోని ఖండదేయులా ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరగగా సదరు ఉపాధ్యాయురాలు అక్కడ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాని సమాచారం. గ్రామస్తుల కథనం ప్రకారం ఉదయం ప్రార్థనల తర్వాత 6, 7, 8 తరగతుల విద్యార్థులు తమ తరగతి గదులకు వెళ్లినప్పుడు వారు తనకు పాదనమస్కారం చేయనందుకు వారిపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయురాలిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యా శాఖ అధికారులు విచారణ  చేపట్టి, ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. 

#

Tags : 1

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)