Breaking News

చిత్రపరిశ్రమలో వేధింపులు.. మీడియాపై సురేష్‌ గోపి ఆగ్రహం

Published on Tue, 08/27/2024 - 15:52

మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు అక్కడ ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, నటుడు సురేష్‌ గోపి మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మ‌ల‌యాళం సినిమా ఇండ‌స్ట్రీలో మీ టూ ఆరోప‌ణ‌లపై మంత్రి స్పందిస్తూ... కోర్టే స‌మాధానం ఇస్తుంద‌న్నారు. చిత్ర ప‌రిశ్ర‌మలో ఆరోప‌ణ‌లు మీడియాకు ఆహారంగా మారింద‌ని అన్నారు. ‘మీరు ఆ వార్త‌లతో డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చుకానీ ఓ పెద్ద వ్య‌వ‌స్థ‌ను నేల‌కూలుస్తున్నారు. మేక‌లు కొట్టుకునేలా చేసి, ఆ త‌ర్వాత మీలాంటి వాళ్లు వాటి ర‌క్తాన్ని తాగుతారు. ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను మీడియా త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంది’ అని సురేశ్ గోపి మండిపడ్డారు.

తాను ప్రైవేట్ పర్యటనలో ఉన్నాన‌ని, మ‌ల‌యాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి(అమ్మ) చెందిన ప్ర‌శ్న‌లు కేవ‌లం ఆ ఆఫీసును విజిట్ చేసిన‌ప్పుడు మాత్ర‌మే అడ‌గాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ఇది ఉండగా మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్‌ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. తాజాగా ఇందులోని అంశాలు వెలుగుచూశాయి.  మ‌ల‌యాళం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్న‌ట్లు హేమ క‌మిషన్‌ తెలిపింది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు