Breaking News

Delhi: సత్యేంద్రజైన్‌ వెంటనే లొంగిపోవాలి: సుప్రీంకోర్టు

Published on Mon, 03/18/2024 - 14:07

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జెయిన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం(మార్చ్‌ 18) కొట్టివేసింది. జైన్‌​ వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్‌ బేలా ఎమ్‌. త్రివేది, పంకజ్‌ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం జైన్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారించింది.‘బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తున్నాం, పిటిషనర్‌ వెంటనే లొంగిపోవాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

అనారోగ్య కారణాల వల్ల తన క్లైంట్‌ లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని సత్యేంద్ర జైన్‌ తరపు న్యాయవాది కోరగా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. గత సంవత్సరం మే 26 నుంచి సత్యేంద్రజైన్‌ మధ్యంతర మెడికల్‌ బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈయనకు గతేడాది జులై 21న వెన్నెముక ఆపరేషన్‌ జరిగింది.

కాగా, 2015 నుంచి 2017 వరకు ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమ ఆస్తులు పోగేశారన్న అభియోగాలపై 2022 జైన్‌ అరెస్టయ్యారు. ఇదే కేసుకు సంబంధించి జైన్‌ తన కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడి అక్రమ లావాదేవీలు చేశారని ప్రాథమికంగా తేల్చిన ఈడీ ఆయనపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. 

ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్లు.. ఎస్‌బీఐకి సుప్రీం డెడ్‌లైన్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)