Breaking News

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Published on Tue, 11/11/2025 - 20:11

బీజాపూర్‌:  చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు  బీజాపూర్‌ నేషనల్‌ పార్క్‌  ఏరియాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌తో కలిసి జరిపిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయాన్ని బీజాపూర్‌ ఎస్పీ డా. జితేంద్ర యాదవ్‌ వెల్లడించారు.  

ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు మావోయిస్టులు సంచరిస్తున్న విషయాన్ని అందుకున్న బీజాపూర్‌, దంతేవాడ రిజర్వ్‌ గార్డ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌లు సంయుక్తంగా  ఆపరేషన్‌ చేపట్టామని,  ఈ క్రమంలోనే తమకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులను మట్టుబెట్టినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి స్టెన్‌ గన్స్‌, ఆటోమేటిక్‌ వెపన్స్‌, రైఫిల్స్‌, ఇతర మారణాయుధాలను, భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్ల పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)