Breaking News

డీప్‌ ఫేక్‌కు గురైన సచిన్‌ టెండూల్కర్‌

Published on Wed, 01/17/2024 - 05:16

సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ డీప్‌ ఫేక్‌ బారిన పడ్డారు. ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ కోసం ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశాడు. ‘స్వైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’యాప్‌లో నా కుమార్తె గేమ్‌ ఆడుతుంది. ఈ గేమ్‌ ద్వారా రోజుకు 2100 డాలర్లు సంపాదిస్తోంది. చాలా మంది ఈ యాప్‌ ద్వారా గేమ్‌ ఆడి డబ్బు సంపాదిస్తున్నారు’అంటూ ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

దీనిపై సచిన్‌ టెండూల్కర్‌ సోమవారం స్పందించారు. డీప్‌ ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాల నుంచి సత్వర చర్యలు చాలా కీలకం’అంటూ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌లతో పాటు మహారాష్ట్ర సైబర్‌ క్రైంలకు ఆయన ట్యాగ్‌ చేశారు. సచిన్‌ ట్వీట్‌పై మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ఏఐ, డీప్‌ ఫేక్‌ వంటి వాటి నుంచి ప్రజలకు రక్షణ కలి్పంచేందుకు త్వరలోనే పటిష్టమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకోస్తున్నట్లు పేర్కొన్నారు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు