పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..
Breaking News
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై ఆగని దాడులు
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
‘నిజమైన ప్రేమికుడు వికృత చేష్టలు చేయడు’
Published on Sat, 02/07/2026 - 13:07
కర్ణాటక: నిజమైన ప్రేమికుడు ఎప్పటికీ వికృత చేష్టలు చేయడని హైకోర్టు పేర్కొంది. ప్రేమ నెపంతో మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ప్రియుడొకరు తన ప్రియురాలితో కలిసిన ప్రైవేట్ క్షణాలను ఫోటోలు తీసి లైంగిక క్రియకు డిమాండ్ చేశాడు.
ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోరుతూ ప్రియుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వీ.శ్రీషానందతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపి బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. నిజమైన ప్రేమికుడు తన ప్రియురాలితో కలిసిన ప్రైవేట్ క్షణాల దృశ్యాలను ఫోటోలు తీయరని, అటువంటి ఫోటోలను చూపించి లైంగిక క్రియకు బలవంతం చేయరని హైకోర్టు అభిప్రాయపడింది.
#
Tags : 1