Breaking News

చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్‌ గైడ్‌

Published on Tue, 03/10/2026 - 13:02

నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్: ఉభయ తెలుగు రాష్ట్రాలు(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) తమిళనాడు, మధ్య కనెక్టివిటీనీ పెంచేందుకు రైల్వే  మంత్రిత్వ శాఖ కొత్త నాగర్‌కోయిల్-చర్లపల్లి  మధ్య అమృత్ భారత్ రైలును ప్రారంభించనుంది.  ఇది  దిగువ, దిగువ-మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రయాణీకులకు సరసమైన , అధిక-నాణ్యత సేవను అందించనుందని రైల్వే శాఖ ప్రకటించింది. 

నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ రైలు: చర్లపల్లి అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య స్లీపర్,జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో  ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 2026 మార్చి 13న కామాఖ్య నుండి మొదలువుతుంది. ఈ రైలు తిరునెల్వేలి, కోవిల్‌పట్టి, నెల్లూరు  తదితర మార్గాల్లో ఏడు సోదర రాష్ట్రాలకు ప్రవేశద్వారంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల వైపు ప్రయాణించే సుదూర ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన , ఖర్చుతో కూడుకున్న ప్రయాణాన్ని కలిగి ఉండటానికి ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. 

తెలుగులో రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఆగుతుంది
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గూండా సాగే ఈ ప్రయాణంలో, ఈ రైలు శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట్ జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు , నల్గొండ స్టేషన్లలో రెండు  ప్రయాణాల్లోనూ  ఆగుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)