Breaking News

శరద్‌ పవార్‌ రాజీనామా: మరో ఎన్సీపీ నేత షాకింగ్‌ నిర్ణయం!

Published on Wed, 05/03/2023 - 14:28

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సీనియర్‌ నాయకుడు శరద్‌ పవార్‌ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే పార్టీలో అనూహ్యా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన రాజీనామా తదనంతరం పలువురు నేతల రాజీనామా పర్వం పెరిగింది. ఈ మేరకు ఆ మరుసటి రోజే ఎన్సీపీ నేత, ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌ తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయన తోపాటు పలువురు ఆఫీస్‌ బేరర్లు కూడా రాజీనామా చేశారు.

ఈ క్రమంలో ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవద్‌ మాట్లాడుతూ..తాను జాతీయ కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని తన రాజీనామాని ఎన్సీపీ నేత అధినేత శరద్‌ పవార్‌కి పంపినట్లు కూడా తెలిపారు. ఎన్సీప్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ రాజీనామా ప్రకటన తదనందరం థానేలోని అన్ని ఆఫీస్‌ బేరర్లు కూడా రాజీనామా చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా శరద్‌ పవార్‌ తన ఆత్మకథ లోక్‌ మేజ్‌ సంగతి రెండవ ఎడిషన్‌ ప్రారంభోత్సవంలో తాను ఎన్సీపీ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎన్నికల్లో పోటీచేయనని అన్నారు. అంతేగాదు తన రాజ్యసభ పదవీకాలం మూడేళ్లు ఉందని, ఈ మూడేళ్లో రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన సమస్యలపై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు పవార్‌. 

(చదవండి: శరద్‌ పవార్‌ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)