Breaking News

హాయ్‌.. ఈ టెస్టులు చేసుకోండి!

Published on Thu, 12/18/2025 - 09:52

తన ప్రాంతం, పేరు తెలియదు. పేపర్, పెన్ను ఇస్తే ఇంగ్లిష్‌ లో, తమిళంలో రాస్తాడు. ఏడు పదుల వయస్సు ఉన్న ఈయన ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆస్పరికి వచ్చాడు. స్థానికులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందరికీ హాయ్‌ అని చెప్పే ఈయనకు పేపరు ఇస్తే సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ, రక్త పరీక్షలు చేయించుకోవాలని, రోగి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రాస్తాడు. మూడు నెలల క్రితం ఆదోనిలో వదిలిపెట్టినా తిరిగి ఆస్పరికే చేరుకున్నాడు. ఈ వృద్ధుడు చెన్నై ప్రాంతంలో డాక్టర్‌గా పనిచేసి మతిస్థిమితం లేక ఇక్కడికి వచ్చి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.                      

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)